Breaking News

ఒక్క వీడియో కాల్‌తో కష్టాల్లో యువ క్రికెటర్..!

Published on Fri, 07/24/2026 - 08:00

డేటింగ్‌యాప్‌లో పరిచయమైన మహారాష్ట్ర క్రికెట్‌ జట్టు యువక్రికెటర్‌ను ప్రేరేపించి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డు చేసిన యువతి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసింది. యువక్రికెటర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశాన్య విభాగ సెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన కణ్ణూరు వద్ద పంచతార హోటల్‌లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

బెంగళూరులో క్రికెట్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యువక్రికెటర్‌ మహారాష్ట్ర నుంచి నగరానికి చేరుకుని హోటల్‌లో ఉన్నాడు. డేటింగ్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్‌కు 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్‌ వచ్చింది. వాట్సాప్‌కాల్‌లో మాట్లాడాలని తెలిపి నెంబర్‌ షేర్‌ చేసింది. అనంతరం ఇద్దరు వాట్సాప్‌ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. 

ఆ సమయంలో యువతి ఒంటిపై దుస్తులు తీసేసింది. క్రికెటర్‌ కూడా దుస్తులు తీసి అర్ధనగ్నంగా ఉండగా  వీడియో రికార్డ్‌ చేసింది.  కొద్దిసేపటి తరువాత క్రికెటర్‌కు ఫోన్‌ చేసి నగ్న వీడియో స్క్రీన్‌షాట్‌లు పంపించి డబ్బు ఇవ్వాలని బెదిరించింది. కంగారు పడిన క్రికెటర్‌ రూ.1,500 ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)