Breaking News

సెంచరీతో కదం తొక్కిన జైశ్వాల్‌.. యంగెస్ట్‌ ప్లేయర్‌గా రికార్డు

Published on Sun, 04/30/2023 - 21:33

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్‌ సెంచరీతో కదం తొక్కాడు. కాగా జైశ్వాల్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న యశస్వి జైశ్వాల్‌ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా జైశ్వాల్‌ 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలోనే జైశ్వాల్‌ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్‌ ప్లేయర్ల జాబితాలో జైశ్వాల్‌ చోటు దక్కించుకున్నాడు. 21 ఏ‍ళ్ల 123 రోజుల వయసులో జైశ్వాల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. జైశ్వాల్‌ కంటే ముందు మనీష్‌ పాండే(2009లో ఆర్‌సీబీ తరపున 19 ఏళ్ల 253 రోజులు) తొలి స్థానంలో ఉండగా.. రిషబ్‌ పంత్‌( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 20 ఏళ్ల 218 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌(2021లో ఆర్‌సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉ‍న్నారు.  

చదవండి: వికెట్లు తీస్తున్నా లాభం లేదు..  ధోనికి మింగుడుపడని అంశం

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)