amp pages | Sakshi

స్టన్నింగ్‌ క్యాచ్‌.. క్యాచ్‌ ఆఫ్‌ సీజన్‌ అయ్యే అవకాశం!

Published on Tue, 03/07/2023 - 22:46

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్‌ రాధా యాదవ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసింది. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్‌ నమోదు చేసింది. యూపీ వారియర్జ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 11వ ఓవర్‌ శిఖా పాండే వేసింది. ఓవర్‌ తొలి బంతిని దీప్తి శర్మ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడింది. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న రాధా యాదవ్‌ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్‌ చేస్తూ లో క్యాచ్‌ తీసుకుంది. దెబ్బకు దీప్తి శర్మ మొహం మారిపోయింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ యూపీ వారియర్జ్‌ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో జెస్‌ జాన్సెన్‌ 20 బంతుల్లో 42 నాటౌట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ 22 బంతుల్లో 34 నాటౌట్‌ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్‌స్టోన్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)