Breaking News

ఆదుకున్న పూరన్‌, పావెల్‌.. టీమిండియా టార్గెట్‌ 150

Published on Thu, 08/03/2023 - 21:50

టీమిండియాతో జరుగుతున్న తొలి టి20లో వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రోవ్‌మెన్‌ పావెల్‌ 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నికోలస్‌ పూరన్‌ 34 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో యజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లు చెరొక వికెట్‌ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్‌ను య‌జువేంద్ర చాహ‌ల్ దెబ్బ‌కొట్టాడు. ఆదిలోనే కీల‌క‌మైన కైల్ మేయ‌ర్స్‌(1) బ్రాండ‌న్ కింగ్(28)ల‌ను వెన‌క్కి పంపాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన జాన్స‌న్ చార్లెస్‌(3)ను కుల్దీప్ యాద‌వ్ బోల్తా కొట్టించాడు. క‌ష్టాల్లో ప‌డిన విండీస్‌ను కెప్టెన్ పావెల్, పూర‌న్ ఆదుకున్నారు. వీళ్లు వికెట్‌కు ప‌రుగులు జోడించారు. దాంతో, ఆతిథ్య జ‌ట్టు పోరాడ‌గ‌లిగే స్కోర్ చేయ‌గ‌లిగింది.

చదవండి: Tilak Varma: స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన తిలక్‌ వర్మ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)