Breaking News

చందర్‌పాల్ విధ్వంసం.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌

Published on Sat, 10/17/2026 - 05:14

వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై  5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం ఇంగ్లండ్‌తో జరగనున్న తుది పోరుకు విండీస్ అర్హత సాధించింది. 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో జో బర్న్స్‌(86) హాఫ్‌ సెంచరీతో సత్తాచాటగా.. వెల్స్‌(49) రాణించారు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(0), షార్ట్‌(0) తీవ్ర నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌ 4 వికెట్లతో చెలరేగాడు.

వాల్టన్‌ విధ్వంసం
అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చాడ్విక్ వాల్టన్ విధ్వంసం సృష్టించాడు. వాల్టన్‌ కేవలం 42 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు కరేబియన్‌ లెజెండ్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్‌, కౌల్టర్ నైల్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)