Breaking News

కెప్టెన్‌ మెరుపులు.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విండీస్‌

Published on Sun, 07/12/2026 - 10:41

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. గయానా వేదికగా జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను 7 వికెట్ల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది. 

బ్లాక్‌క్యాప్స్‌ బ్యాటర్లలో డారిల్‌ మిచెల్‌(65), విల్ యంగ్‌(49) రాణించగా.. బ్రెస్‌వెల్‌(29), చాప్‌మన్‌(27), టామ్‌ లాథమ్‌(25) తలో చేయి వేశారు. కరేబియన్‌ బౌలర్లలో అల్జారీ జోషఫ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. 19 ఏళ్ల అరంగేట్ర స్పిన్నర్‌  విటెల్ లాస్ 3 వికెట్లతో సత్తాచాటాడు. 

అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.5 ఓవర్లలో చేధించింది. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ కీసీ కాట్టీ(112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ యువ బ్యాటర్‌ కేవలం 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

అతడితో పాటు కెప్టెన్‌ షాయ్‌ హోప్‌(92 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87 నాటౌట్‌) అజేయంగా నిలిచి మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. కివీస్‌ బౌలర్లలో డఫీ, లినక్స్‌, బ్రెస్‌వెల్‌ తలా వికెట్‌ సాధించారు. . ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గయానా వేదికగానే సోమవారం జరగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)