Breaking News

పారే నదిలో క్రికెట్‌ మ్యాచ్‌.. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోలేదు..!

Published on Thu, 06/29/2023 - 09:44

క్రికెట్‌ను మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా భావించే భారత దేశంలో అభిమానులు రకరకాలుగా ఉంటారు. వారు క్రికెట్‌ పట్ల తమకున్న అభిమానాన్ని, ఆసక్తిని వివిధ రకాలుగా చాటుకుంటుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కొందరు యువకులు క్రికెట్‌పై అమితాసక్తితో ఓ వినూత్న ప్రయోగం చేశారు. వారు ప్రవహించే నదిలో సరదాగా క్రికెట్‌ ఆడారు. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రూల్స్‌ పాటించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

ఈ వీడియోలో కొందరు యువకులు నీటిపై క్రికెట్‌ ఆడుతుంటారు. బౌలర్‌ వేసిన ఓ బంతిని బ్యాటర్‌ నీటిని చిమ్ముతూ కవర్స్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్త మిస్‌ అయ్యి వికెట్‌కీపర్‌ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఫీల్డింగ్ జట్టు అంపైర్‌కు అప్పీల్ చేయగా, అతను నాటౌట్‌ అంటాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో సంతృప్తి చెందని బౌలింగ్‌ టీమ్‌.. రివ్యూ తీసుకుంటుంది. థర్డ్‌ అంపైర్‌ రీప్లేను అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీతో పరిశీలించి ఔట్‌గా ప్రకటిస్తాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు. ఈ తంతు మొత్తం అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎలా సాగుతుందో అచ్చం అలాగే సాగింది. ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Videos

YSRCP పేరుతో దొంగ నామినేషన్లు వేసిన 16 మంది TDP నేతలు వీళ్లే..!

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్