Breaking News

హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా రాహుల్‌

Published on Mon, 12/22/2025 - 03:51

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్‌ జట్టుకు రాహుల్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రాహుల్‌ బుద్ధిని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈనెల 24 నుంచి జనవరి 18వ తేదీ వరకు విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీ దేశంలోని నాలుగు నగరాల్లో (బెంగళూరు, జైపూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్‌) జరుగుతుంది. 

హైదరాబాద్‌ జట్టు తమ మ్యాచ్‌లను రాజ్‌కోట్‌లో ఆడుతుంది. గ్రూప్‌ ‘బి’లో జమ్మూ కశీ్మర్, విదర్భ, బెంగాల్, బరోడా, అస్సాం, ఉత్తరప్రదేశ్, చండీగఢ్‌ జట్లతో హైదరాబాద్‌ తలపడుతుంది. ఈనెల 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ను హైదరాబాద్‌ ‘ఢీ’ కొంటుంది.  

హైదరాబాద్‌ వన్డే జట్టు: 
జి.రాహుల్‌ సింగ్‌ (కెప్టెన్‌), రాహుల్‌ బుద్ధి (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, తనయ్‌ త్యాగరాజన్, పేరాల అమన్‌ రావు, ఎం.అభిరథ్‌ రెడ్డి, కె.నితేశ్‌ రెడ్డి, ఎ.వరుణ్‌ గౌడ్, ఎం.సాయి ప్రజ్ఞయ్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), ఎ.ప్రతీక్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), ఎన్‌.నితిన్‌ సాయి యాదవ్, సి.రక్షణ్‌ రెడ్డి, కార్తికేయ కక్, ఇల్యాన్‌ సథాని, మొహమ్మద్‌ అర్ఫాజ్‌. స్టాండ్‌ బై: పి.నితీశ్‌ రెడ్డి, కె.హిమతేజ, అనికేత్‌ రెడ్డి, రాహుల్‌ రాదేశ్, పున్నయ్య. వినోద్‌ కుమార్‌ (మేనేజర్‌), డీబీ రవితేజ (హెడ్‌ కోచ్‌), అభిజిత్‌ చటర్జీ (అసిస్టెంట్‌ కోచ్‌), రొనాల్డ్‌ రాయ్‌ రోడ్రిగ్స్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌), రంజిత్‌ కుమార్‌ (ట్రెయినర్‌), సంతోష్‌ కందుకూరి (ఫిజియో), కృష్ణా రెడ్డి (ఎనలిస్ట్‌). 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)