Breaking News

పీసీబీ ఘనకార్యం.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి!

Published on Sat, 04/29/2023 - 19:59

పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో 30 యార్డ్‌ సర్కిల్‌ దూరం ఎక్కువగా ఉన్నట్లు అంపైర్లు గుర్తించి సరిచేయడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి మ్యాచ్‌ ప్రారంభానికి ముందే గ్రౌండ్స్‌మెన్‌ కొలతలతో 30-యార్డ్‌ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి.

అయితే కొలతలు తప్పుగా తీసుకోవడం వల్ల 30-యార్డ్‌ సర్కిల్‌ అసలు దానికంటే కాస్త దూరంగా పెట్టారు. పాకిస్తాన్‌ బౌలర్‌ నసీమ్‌ షా తొలి ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్లు అలీమ్‌ దార్‌, రషీద్‌ రియాజ్‌లు తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మ్యాచ్‌ను హాల్డ్‌ చేసి గ్రౌండ్స్‌మెన్‌ను పిలిచి 30-యార్డ్‌ సర్కిల్‌ను సరిచేశారు.

గ్రౌండ్స్‌మెన్‌తో పాటు పాక్‌ ఆటగాళ్లు కూడా సర్కిల్‌ను సరిచేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును ట్రోల్‌ చేశారు. పీసీబీ ఘనకార్యం.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.. 30 యార్డ్‌ సర్కిల్‌ను సరిగ్గా సెట్‌ చేయలేకపోయారు.. ఇక ఆసియాకప్‌ను హోస్ట్‌ చేస్తారంటా.. అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)