Breaking News

స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన తిలక్‌ వర్మ

Published on Thu, 08/03/2023 - 20:52

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టి20లో తిలక్‌ వర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో జాన్సన్‌ చార్ల్స్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా ఆడాడు. అయితే బంతి చాలాసేపు గాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో డీప్‌ మిడ్‌వికెట్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తిలక్‌ వర్మ 10 నుంచి 15 మీటర్ల దూరం ఎడమవైపుగా పరిగెత్తుకొచ్చి డైవ్‌ చేస్తి క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో కుల్దీప్‌ యాదవ్‌ తన తొలి ఓవర్లోనే వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిది. నికోలస్‌ పూరన్‌ 7, రోవ్‌మెన్‌ పావెల్‌ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ 19 బంతుల్లో 28 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఇటీవలే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC 2023) ఫైనల్లో సెంచరీతో మెరిసిన పూరన్‌ వచ్చీ రాగానే సిక్సర్ల వర్షం కురిపించాడు.

చదవండి: 'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్‌ కిషన్‌ అదిరిపోయే రిప్లై

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)