ఐపీఎల్‌ ముగిసింది.. వారంలోపే రంగంలోకి దిగనున్న టీమిండియా

Published on Mon, 06/01/2026 - 11:07

ఐపీఎల్‌ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనుంది. జూన్‌ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో భారత క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్‌ మొదలుకానుంది. ఈ ఏడాది ఆసాంతం టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్‌లతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్‌ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు పర్యటన
జూన్‌ 6-10: ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌ (ముల్లాన్‌పూర్‌)
జూన్‌ 13- ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే (ధర్మశాల)
జూన్‌ 17- ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో వన్డే (లక్నో)
జూన్‌ 20- ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో వన్డే (చెన్నై)

ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన
జూన్‌ 26- తొలి టీ20 (బెల్‌ఫాస్ట్‌)
జూన్‌ 28- రెండో టీ20 (బెల్‌ఫాస్ట్‌)

టీమిండియా టూర్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌
జులై 1- తొలి టీ20 (చెస్టర్‌ లీ స్ట్రీట్‌)
జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్‌)
జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్‌)
జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్‌)
జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్‌)

జులై 14- తొలి వన్డే (ఎడ్జ్‌బాస్టన్‌)
జులై 16- రెండో వన్డే (కార్డిఫ్‌)
జులై 19- మూడో వన్డే (లండన్‌)

టీమిండియా టూర్‌ ఆఫ్‌ జింబాబ్వే
జులై 23- తొలి టీ20 (హరారే)
జులై 25- రెండో టీ20 (హరారే)
జులై 26- మూడో టీ20 (హరారే)

టీమిండియా టూర్‌ ఆఫ్‌ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)
2 టెస్టులు, 3 టీ20లు

ఏషియన్‌ గేమ్స్‌ 2026 (టీ20 ఫార్మాట్‌, సెప్టెంబర్‌ 17 – అక్టోబర్‌ 3)
ఈ ఖండాంతర ఈవెంట్‌లో టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.

భారత్‌లో వెస్టిండీస్‌ జట్టు పర్యటన
సెప్టెంబర్‌ 27- తొలి వన్డే (తిరువనంతపురం)
సెప్టెంబర్‌ 30- రెండో వన్డే (గౌహతి)
అక్టోబర్‌ 3- మూడో వన్డే (ముల్లాన్‌పూర్‌)

అక్టోబర్‌ 6- తొలి టీ20 (లక్నో)
అక్టోబర్‌ 9- రెండో టీ20 (రాంచీ)
అక్టోబర్‌ 11- మూడో టీ20 (ఇండోర్‌)
అక్టోబర్‌ 14- నాలుగో టీ20 (హైదరాబాద్‌)
అక్టోబర్‌ 17- ఐదో టీ20 (బెంగళూరు)

భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన
డిసెంబర్‌ 13- తొలి వన్డే (ఢిల్లీ)
డిసెంబర్‌ 16- రెండో వన్డే (బెంగళూరు)
డిసెంబర్‌ 19- మూడో వన్డే (అహ్మదాబాద్‌)

డిసెంబర్‌ 22- తొలి టీ20 (రాజ్‌కోట్‌)
డిసెంబర్‌ 24- రెండో టీ20 (కటక్‌)
డిసెంబర్‌ 27- మూడో టీ20 (పూణే)

భారత్‌లో జింబాబ్వే జట్టు పర్యటన
2027, జనవరి 3- తొలి వన్డే (కోల్‌కతా)
జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్‌)
జనవరి 9- మూడో వన్డే (ముంబై)

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన
జనవరి 21- తొలి టెస్ట్‌ (నాగ్‌పూర్‌)
జనవరి 29- రెండో టెస్ట్‌ (చెన్నై)
ఫిబ్రవరి 11- మూడో టెస్ట్‌ (గౌహతి)
ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్‌ (రాంచీ)
ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్‌ (అహ్మదాబాద్‌)

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)