Breaking News

ప్రపంచకప్‌ 2024లో నేటి (జూన్‌ 6) మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్‌ ఆడనున్న పాక్‌

Published on Thu, 06/06/2024 - 11:21

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 6) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. డల్లాస్‌ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ, పాకిస్తాన్.. బార్బడోస్‌లో జరుగునున్న రెండో మ్యాచ్‌లో నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు.. నమీబియా-స్కాట్లాండ్‌ మ్యాచ్‌ మధ్య రాత్రి 12:30 గంటలకు మొదలవుతాయి.  

ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ఇవాళ ఆడబోయే మ్యాచ్‌ తొలి మ్యాచ్‌ కాగా.. యూఎస్‌ఏ ఇదివరకే ఓ మ్యాచ్‌ ఆడింది. కెనడాతో జరిగిన  మ్యాచ్‌లో యూఎస్‌ఏ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో భారత్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

నమీబియా-స్కాట్లాండ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. గ్రూప్‌-బిలో పోటీపడుతున్న ఈ ఇరు జట్లు ఇదివరకే తలో మ్యాచ్‌ ఆడాయి. నమీబియా తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించగా.. స్కాట్లాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం నమీబియా గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్‌ నాలుగో స్థానంలో ఉంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)