ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌.. శ్రీలంక తుది జట్టు ప్రకటన

Published on Thu, 09/05/2024 - 20:34

రేపటి నుంచి (సెప్టెంబర్‌ 6) కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్‌ కోసం​ శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్‌ 5) ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం శ్రీలంక మేనేజ్‌మెంట్‌ రెండు మార్పులు చేసింది. రెండో టెస్ట్‌ ఆడిన నిషన్‌ మధుష్క, ప్రభాత్‌ జయసూర్య స్థానాల్లో కుసల్‌ మెండిస్‌, విశ్వ ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చారు. మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టే ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మూడో టెస్ట్‌ కోసం శ్రీలంక తుది జట్టు: దిముత్‌ కరుణరత్నే, పథుమ్‌ నిస్సంక, కుసల్‌ మెండిస్‌ (వికెట్‌కీపర్‌), ఏంజెలో మాథ్యూస్‌, దినేశ్‌ చండీమల్‌, ధనంజయ​ డిసిల్వ (కెప్టెన్‌), కమిందు మెండిస్‌, మిలన్‌ రత్నాయకే, లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అశిత ఫెర్నాండో

ఇంగ్లండ్‌ తుది జట్టు: డాన్ లారెన్స్, ⁠బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్‌), జో రూట్, ⁠హ్యారీ బ్రూక్ (వైస్‌ కెప్టెన్‌), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్‌), ⁠క్రిస్ వోక్స్, ⁠గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, ⁠జోష్ హల్, షోయబ్ బషీర్
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)