Breaking News

EURO CUP 2024: సెమీస్‌లో ఫ్రాన్స్‌ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్‌

Published on Wed, 07/10/2024 - 16:55

యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో స్పెయిన్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌.. ఫ్రాన్స్‌పై 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్‌ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్‌ కోలో ముఆని గోల్‌ సాధించి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. 

అనంతరం స్పెయిన్‌ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్‌ యమాల్‌, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్‌ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్‌ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్‌ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్‌ యమాల్‌ యూరో కప్‌ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్‌ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ రేపు (జులై 11) జరుగనుంది.  ఈ మ్యాచ్‌లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)