Breaking News

శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌గా మలింగ

Published on Sat, 06/04/2022 - 08:42

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్‌ వ్యూహాత్మక కోచ్‌గా ఆ దేశ దిగ్గజ పేస్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ వ్యవహరిస్తాడు. ఇటీవల ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు మలింగ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు.

లంక, ఆసీస్‌ జట్ల మధ్య 7, 8, 11 తేదీల్లో 3 టి20లు... 14, 16, 19, 21, 24 తేదీల్లో 5 వన్డేలు ఉన్నాయి.  అదే విధంగా జూన్‌ 29 నుంచి రెండు మ్యాచ్‌ల రెండు టెస్టు సిరీస్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులు ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటించనుంది. మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడనుంది. కొలంబో, పల్లకెలె, గాలే వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్‌ బాండ్‌
 

Videos

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)