Breaking News

డ్రెస్సింగ్‌ రూమ్‌ ‘బెస్ట్‌ ఫీల్డర్‌’గా సూర్య.. ఈసారి ‘గెస్ట్‌’ ఎవరంటే?

Published on Sun, 06/23/2024 - 12:39

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 సూప‌ర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో టీమిండియా త‌మ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇచ్చే ‘బెస్ట్‌ ఫీల్డర్’ మెడల్‌ను ఈసారి స్టార్ బ్యాట‌ర్ సుర్య‌కుమార్ యాద‌వ్ ద‌క్కించుకున్నాడు. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై  అద్బుత‌మైన ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచినందుకు సూర్య‌కు ఉత్త‌మ ఫీల్డింగ్ మెడల్ అవార్డు వ‌రించింది. 

కాగా ప్రత్యేకంగా గెస్ట్‌ను పిలిచి ఈ అవార్డు అంద‌జేయడం సాంప్రదాయకంగా వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే.  ఈసారి అవార్డు అంద‌జేసేందుకు వెస్టిండీస్ గ్రేట్ ,దిగ్గజ బ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌ను భార‌త ఫీల్డింగ్ కోచ్‌ టి దిలీప్ తీసుకు వ‌చ్చాడు.

 వివియన్ రిచర్డ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే భార‌త‌ టీమ్ మొత్తం లేచి నిలబడి చ‌ప్ప‌ట్లు కొడుతూ స్వాగ‌తించారు. వివియన్ రిచర్డ్స్ చేతుల మీద‌గా సూర్య బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డును అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)