Breaking News

జింబాబ్వే టీ10 లీగ్‌ షెడ్యూల్‌ విడుదల.. బరిలో ఆరుగురు టీమిండియా ప్లేయర్స్‌ 

Published on Thu, 07/13/2023 - 15:54

జింబాబ్వే క్రికెట్ మరియు టీ టెన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌ తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 20 నుంచి ప్రారంభంకాబోయే ఈ లీగ్‌లో 5 ప్రాంచైజీలు (బులవాయో బ్రేవ్స్‌, కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ, డర్బన్‌ ఖలందర్స్‌, హరారే హరికేన్స్‌, జోహనెస్‌బర్గ్‌ బఫెలోస్‌) 24 మ్యాచ్‌ల్లో తలపడతాయి. లీగ్‌లో జరుగబోయే మ్యాచ్‌లన్నిటికీ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది.

మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం 11:30 గంటలకు, 1:30 గంటలకు.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్‌ తరహాలోనే ఈ లీగ్‌లో రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌లు (20), రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్‌ మ్యాచ్‌, తదనంతరం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

  • జులై 20: హరారే హరికేన్స్‌ వర్సెస్‌ బులవాయో బ్రేవ్స్‌ (3:30)
  • జులై 21: కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ వర్సెస్‌ డర్బన్‌ ఖలందర్స్‌ (11:30)
  • జులై 21: జోబర్గ్‌ బఫెలోస్‌ వర్సెస్‌ బులవాయో బ్రేవ్స్‌ (1:30)
  • జులై 21: హరారే హరికేన్స్‌ వర్సెస్‌ కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ (3:30)
  • జులై 22: డర్బన్‌ ఖలందర్స్‌ వర్సెస్‌ జోబర్గ్‌ బఫెలోస్‌ (11:30)
  • జులై 22: కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ వర్సెస్‌ బులవాయో బ్రేవ్స్‌ (1:30)
  • జులై 22: జోబర్గ్‌ బఫెలోస్‌ వర్సెస్‌ హరారే హరికేన్స్‌ (3:30)
  • జులై 23: డర్బన్‌ ఖలందర్స్‌ వర్సెస్‌ బులవాయో బ్రేవ్స్‌ (11:30)
  • జులై 23: జోబర్గ్‌ బఫెలోస్‌ వర్సెస్‌ కేప్‌టౌన్‌ కాంప్‌ ఆర్మీ (1:30)
  • జులై 23: హరారే హరికేన్స్‌ వర్సెస్‌ డర్బన్‌ ఖలందర్స్‌ (3:30)
  • జులై 24: బులవాయో బ్రేవ్స్‌ వర్సెస్‌ కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ (1:30)
  • జులై 24: డర్బన్‌ ఖలందర్స్‌ వర్సెస్‌ జోబర్గ్‌ బఫెలోస్‌ (3:30)
  • జులై 25: కేప్‌టౌన్‌ వర్సెస్‌ హరారే హరికేన్స్‌ (11:30)
  • జులై 25: బులవాయో వర్సెస్‌ డర్బన్‌ (1:30)
  • జులై 25: హరారే వర్సెస్‌ జోబర్గ్‌ (3:30)
  • జులై 26: బులవాయో వర్సెస్‌ హరారే (11:30)
  • జులై 26: డర్బన్‌ వర్సెస్‌ కేప్‌టౌన్‌ (1:30)
  • జులై 26: బులవాయో వర్సెస్‌ జోబర్గ్‌ (3:30)
  • జులై 27: డర్బన్‌ వర్సెస్‌ హరారే (11:30)
  • జులై 27: కేప్‌టౌన్‌ వర్సెస్‌ జోబర్గ్‌ (3:30)
  • జులై 28: క్వాలిఫయర్‌ 1 (11:30)
  • జులై 28: ఎలిమినేటర్‌ (1:30)
  • జులై 28: క్వాలిఫయర్‌ 2 (3:30)
  • జులై 29: ఫైనల్‌ (1:30)

లీగ్‌లో ఆడబోయే భారత ఆటగాళ్లు..

  1. స్టువర్ట్‌ బిన్నీ
  2. పార్థివ్‌ పటేల్‌
  3. రాబిన్‌ ఉతప్ప
  4. శ్రీశాంత్‌
  5. ఇర్ఫాన్‌ పఠాన్‌
  6. యూసఫ్‌ పఠాన్‌
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)