Breaking News

సాత్విక్‌-చిరాగ్‌ జోడి సంచలనం.. కొరియా ఓపెన్‌ కైవసం

Published on Sun, 07/23/2023 - 13:18

భారత స్టార్‌ డబుల్స్‌ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలు కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన పరుషుల డబుల్స్‌ ఫైనల్లో ఈ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్‌పయాన్‌–ముహమ్మద్‌ రియాన్‌ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు. కాగా గత నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇక మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్‌లో ఫుంజుకున్న సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి ప్రత్యర్థి జంట సర్వీస్‌ను పదే పదే బ్రేక్‌ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్‌ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ముగించి చాంపియన్స్‌గా అవతరించారు.  ఓవరాల్‌గా ఈ జంటకు ఇది మూడో BWF వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌ కావడం విశేషం.

చదవండి: #Gianluigi Donnarumma: దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్‌, అతని భార్యను బంధించి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)