Breaking News

గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా! ఎందుకంటే?

Published on Thu, 04/13/2023 - 09:14

ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన రాజస్తాన్‌.. టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఇక గెలుపు జోషల్‌లో ఉన్న రాజస్తాన్‌కు ఊహించని షాక్‌ తగిలింది.  స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. 

ఈ సీజన్‌లో రాయల్స్‌ చేసిన తొలి తప్పిదం కారణం శాంసన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా మాత్రమే పడింది. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడంతో ఐపీఎల్‌ నిర్వహకులు ఫైన్‌ విధించారు. ఇదే తప్పు రెండోసారి జరిగితే రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూపై ఒక్క మ్యాచ్‌ నిషేధం పడనుంది.

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండవ కెప్టెన్‌గా శాంసన్ నిలిచాడు. కాగా ఐపీఎల్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా శాంసన్‌కు జరిమానా విధించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2021 సీజన్‌లో రెండు సార్లు అతడిపై ఫైన్‌ పడింది. ఇక ఈ మ్యాచ్‌లో సంజూ తీవ్రంగ నిరాశ పరిచాడు. జడేజా బౌలింగ్‌లో డకౌట్‌గా శాంసన్‌ వెనుదిరిగాడు.
చదవండి: IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)