Breaking News

పాక్‌ ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఊచకోత

Published on Tue, 11/26/2024 - 17:31

తొలి వ‌న్డేలో జింబాబ్వే చేతిలో ఓట‌మికి పాకిస్తాన్ ప్ర‌తీకారం తీర్చుకుంది. మంగ‌ళ‌వారం బుల‌వాయో వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో 10 వికెట్ల‌ను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని పాక్ ఓపెన‌ర్లు సైమ్ అయూబ్‌, అబ్దుల్లా ష‌షీక్ ఊదిప‌డేశారు.

కేవ‌లం 18.2 ఓవ‌ర్ల‌లోనే వికెట్ న‌ష్టపోకుండా పాక్ ల‌క్ష్యాన్ని చేధించింది.  సైమ్ ఆయూబ్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 53 బంతుల్లోనే త‌న తొలి వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్‌.. 17 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 113 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు అబ్దుల్ ష‌ఫీక్‌(32 నాటౌట్‌) రాణించాడు.

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 145 ప‌రుగుల‌కే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో డియాన్ మైర్స్ 33 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇక పాక్ బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ అర్బ‌ర్ ఆహ్మ‌ద్ నాలుగు వికెట్ల‌తో స‌త్తాచాట‌గా.. అఘా స‌ల్మాన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య సిరీస్ డిసైడ‌ర్ ఇదే వేదిక‌లో నవంబ‌ర్ 28న జ‌ర‌గ‌నుంది.
చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవ‌రూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)