Breaking News

#NoBall: ఒక్క నోబాల్‌ ఖరీదు 60 పరుగులు..

Published on Tue, 05/23/2023 - 21:12

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌కు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నోబాల్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్‌ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

మూడో బంతిని గైక్వాడ్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్‌ తీసుకున్నాడు.  డేంజరస్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌ దక్కిందన్న సంతోషం దర్శన్‌ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్‌ నోబాల్‌ ప్రకటించడంతో రుతురాజ్‌ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు.

అలా నోబాల్‌ అవడంతో బతికిపోయిన రుతురాజ్‌ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంటే ఒక్క నోబాల్‌ ఖరీదు 60 పరుగులు అన్నమాట. తొలి ఇన్నింగ్స్‌ కావడంతో రుతురాజ్‌ ఇన్నింగ్స్‌ ఎంతవరకు గుజరాత్‌కు నష్టం తెస్తుందనేది చెప్పలేం. 

చదవండి: డాట్‌ బాల్‌ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)