Breaking News

క్యాచ్‌ డ్రాప్‌.. రోహిత్‌ కోపానికి అర్థముంది!

Published on Tue, 05/09/2023 - 19:53

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే డుప్లెసిస్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డుప్లెసిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను నెహాల్‌ వదేరా జారవిడిచాడు. ఓవర్‌ నాలుగో బంతిని మిడ్‌వికెట్‌ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న వదేరా చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వదేరాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రోహిత్‌ ఆగ్రహానికి ఒక కారణం ఉంది. ఈ సీజన్‌లో డుప్లెసిస్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. 10 మ్యాచ్‌లాడి 511 పరుగులు సాధించిన డుప్లెసిస్‌ ఆరెంజ్‌ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84గా ఉంది. సున్నా వద్ద ఉన్నప్పుడే డుప్లెసిస్‌ ఔట్‌ అయితే ముంబైకి ప్రమాదం తప్పేదని రోహిత్‌ భావించాడు. అందుకే వదేరా క్యాచ్‌ వదిలేయగానే తన కోపాన్ని బయటపెట్టాడు.

చదవండి: రిటైర్మెంట్‌పై తొందరేం లేదు.. ఐపీఎల్‌-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతా..!

ధోనిలా ఉన్నాడు.. 2040లో ఇదే జరగొచ్చు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)