Breaking News

జడేజా విన్యాసాలు చూసి తీరాల్సిందే..

Published on Sun, 07/17/2022 - 20:54

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎలాంటి ఫీల్డర్‌​అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మెరుపు ఫీల్డింగ్‌తో పలుమార్లు రనౌట్లు.. మరి కొన్నిసార్లు అద్బుత క్యాచ్‌లు అందుకున్నాడు. బెస్ట్‌ ఫీల్డర్‌గా ముద్రపడిన జడేజా తాజాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో మరోసారి ఫీల్డింగ్‌లో తన విన్యాసాలు రుచి చూపించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్‌, లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌లు తీసుకోగా.. ఇందులో బట్లర్‌ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌ అని చెప్పొచ్చు.

అప్పటికే జాస్‌ బట్లర్‌ అర్థసెంచరీ పూర్తి చేసుకొని దాటిగా ఆడడం మొదలెట్టాడు. అతనికి తోడుగా లివింగ్‌స్టోన్‌ కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతుందన్న తరుణంలో హార్దిక్‌ మ్యాజిక్‌ చేశాడు. హార్దిక్‌ షార్ట్‌బాల్‌ వేయగా.. బట్లర్‌ డీప్‌స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా భారీషాట్‌ ఆడాడు. బౌండరీ అనుకున్న తరుణంలో దాదాపు 25 గజాల దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన జడేజా మొత్తం ఎడమవైపునకు తిరిగి డైవ్‌ చేస్తూ అద్బుత క్యాచ్‌ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ కూడా జడేజా దాదాపు ఇదే తరహాలో అందుకోవడం విశేషం. 

చదవండి: Kohli-Siraj: రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్‌లో సిరాజ్‌ బౌలింగ్‌‌.. ఫలితం!

Liam Livingstone: అక్కడుంది లివింగ్‌స్టోన్‌.. 'కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోకి బంతి'

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)