Breaking News

సాల్ట్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published on Sun, 11/10/2024 - 10:05

వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బార్బోడ‌స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది.

విండీస్ బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్‌(38) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌స్సెల్‌(30), రొమారియో షెపర్డ్(35), మోటీ(33) పరుగుల‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ష‌కీబ్ మ‌హ్మ‌ద్ 4 వికెట్లతో ప‌డ‌గొట్ట‌గా, అదిల్ ర‌షీద్ 3, ఓవ‌ర్ట‌న్‌, లివింగ్ స్టోన్ త‌లా వికెట్ సాధించారు.

సాల్ట్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ..
అనంతం 183 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని 16.5 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఇంగ్లండ్ ఊదిప‌డేసింది. ఇంగ్లండ్ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ విధ్వంస‌క‌ర సెంచరీతో చెల‌రేగాడు. 54 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 103 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

అత‌డితో పాట జాక‌బ్ బెత‌ల్‌(58) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. విండీస్ బౌలర్ల‌లో మోటీ, షెప‌ర్డ్ త‌లా వికెట్ మాత్ర‌మే సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 నవంబ‌ర్ 10న ఇదే బార్బోడ‌స్‌లో జ‌ర‌గ‌నుంది.
చదవండి: ద్రవిడ్ చిన్న కొడుకు వ‌చ్చేస్తున్నాడు.. ఆ టోర్న‌మెంట్‌కు ఎంపిక‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)