Breaking News

చెల‌రేగిన సాల్ట్‌, సామ్ క‌ర‌న్.. టీమిండియా టార్గెట్ 202 రన్స్‌

Published on Tue, 07/07/2026 - 23:47

ట్రెంట్‌బ్రిడ్జి వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి 201 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మ‌రో ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ (21 బంతుల్లో 36) ప‌ర్వాలేద‌నిపించాడు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు 43 ప‌రుగులో జోడించారు. 

ఆ త‌ర్వాత భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులేయ‌డంతో ఇంగ్లండ్ స్కోరు మంద‌గించింది. ఒక ద‌శ‌లో 160 నుంచి 170 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మవుతుందనుకున్న ఇంగ్లండ్‌.. చివ‌ర్లో సామ్ క‌ర‌న్ (24 బంతుల్లో 41 నాటౌట్‌), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపుల‌తో 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రానా, ప్రిన్స్ యాద‌వ్ చెరో 2 వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)