Breaking News

నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్‌

Published on Tue, 09/08/2026 - 05:56

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నిలో పాకిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ 72 పరుగుల తేడాతో హాంకాంగ్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్‌ (47), ఆయేషా జఫర్‌ (26), ఫాతిమా సనా (24 నాటౌట్‌) రాణించారు. హాంకాంగ్‌ బౌలర్‌ జాయ్‌లీన్‌ కౌర్‌ 4 వికెట్లు పడగొట్టింది. 

అనంతరం హాంకాంగ్‌ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేసింది. 

తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై నెగ్గి... భారత్‌ చేతిలో చిత్తయిన పాక్, ఈ గెలుపుతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నేడు జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ జట్టుతో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది.  

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)