Breaking News

9 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో కివీస్‌

Published on Sat, 01/21/2023 - 14:15

టీమిండియాతో రెండో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. తొమ్మిది పరుగులకే మూడో వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు సిరాజ్‌, షమీలు నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ బ్యాటర్లను వణికించారు. పిచ్‌పై ఉన్న పచ్చికను బాగా ఉపయోగించుకున్న షమీ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌కు క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

ఆ తర్వాతి ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో మహ్మద్‌ సిరాజ్‌ రెండు పరుగులు చేసిన హెన్రీ నికోల్స్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్లో షమీ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌(1) కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్‌ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. లాథమ్‌ 1, కాన్వే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)