Breaking News

టీమిండియాతో రెండో టెస్టు.. పట్టు బిగించిన న్యూజిలాండ్‌

Published on Fri, 10/25/2024 - 16:58

పుణే వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ప‌ర్యాట‌క న్యూజిలాండ్ ప‌ట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్‌(9), టామ్ బ్లండెల్‌(30) ఆజేయంగా ఉన్నారు. 

ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 301 ప‌రుగుల భారీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ టామ్ లాథ‌మ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 133 బంతుల్లో 10 ఫోర్ల‌తో 86 ప‌రుగులు చేసి లాథ‌మ్ ఔట‌య్యాడు. భార‌త బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ మ‌రోసారి త‌న స్పిన్ మ‌యాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుంద‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.

తేలిపోయిన భార‌త బ్యాట‌ర్లు..
అంత‌కుముందు టీమిండియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 156 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కివీస్ స్పిన్ వ‌ల‌లో భార‌త్ చిక్కుకుంది. మిచెల్ శాంట్న‌ర్ 7 వికెట్లతో భార‌త్ ప‌త‌నాన్ని శాసించ‌గా.. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. టీమిండియా బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా(38) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అతడితో పాటు యశస్వీ జైశ్వాల్‌(30), శుబ్‌మన్ గిల్‌(30) పర్వాలేదన్పించారు.
చదవండి: IND vs NZ: బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)