Breaking News

కాన్వే హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం

Published on Fri, 07/18/2025 - 21:25

జింబాబ్వే వేదిక‌గా జ‌రుగుతున్న ముక్కోణ‌పు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. హరారే వేదిక‌గా శుక్ర‌వారం ఆతిథ్య జింబాబ్వే జ‌ట్టును 8 వికెట్ల తేడాతో కివీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసింది.

జింబాబ్వే బ్యాటర్లలో మాధేవేరే(36) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బెన్నట్‌(21) పర్వాలేదన్పించాడు. బ్లాక్‌క్యాప్స్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీయగా.. మిల్నే, శాంట్నర్‌, బ్రెస్‌వేల్‌, రచిన్‌ రవీంద్ర తలా వికెట్‌ సాధించారు.

కాన్వే హాఫ్ సెంచరీ.. 
అనంత‌రం 121 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. కివీస్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(59 నాటౌట్‌) ఆర్ధ‌శ‌త‌కంలో మెర‌వ‌గా.. ర‌చిన్ ర‌వీంద్ర‌(30), డార్లీ మిచెల్‌(26 నాటౌట్‌) రాణించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో మాపోసా, ముజ‌ర్బానీ తలా వికెట్ సాధించారు. ఈ సిరీస్‌లో భాగంగా జూలై 20న హ‌రారే వేదిక‌గా జింబాబ్వే, ద‌క్షిణాఫ్రికా త‌ల‌ప‌డ‌నున్నాయి.
చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్‌, బ్రెట్‌ లీ.. షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)