Breaking News

భారత్‌తో రెండో టెస్టు.. భారీ స్కోర్‌ దిశగా సౌతాఫ్రికా

Published on Sun, 11/23/2025 - 11:10

గువ‌హ‌టి వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా అధిప‌త్యం కొన‌సాగుతోంది. 247/6  ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ద‌క్షిణాఫ్రికా.. భారీ స్కోర్ దిశ‌గా దూసుకుపోతుంది.

రెండో రోజు టీ బ్రేక్‌ సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సెనూరన్‌ ముత్తుసామి (56 బ్యాటింగ్‌), కైల్‌ వెరీన్‌ (38 బ్యాటింగ్) త‌మ వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. 

వీలు చిక్కిన‌ప్ప‌డుల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తున్నారు. వీరిద్ద‌రూ ఏడో వికెట్‌కు 70 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఈ భాగ‌స్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కెప్టెన్ రిష‌బ్ పంత్ ఎంత‌మంది బౌల‌ర్ల‌ను మారుస్తున్నా ఫ‌లితం మాత్రం ద‌క్క‌డం లేదు. తొలి సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయింది.

తొలి రోజు ఆట మొద‌టి సెష‌న్‌లో కూడా స‌ఫారీ బ్యాట‌ర్లు పై చేయి సాధించారు. కానీ సెకెండ్ సెష‌న్‌లో భారత స్పిన్న‌ర్లు క‌మ్ బ్యాక్ ఇవ్వ‌డంతో  6 వికెట్లు నేల కూలాయి. ఇప్పుడు రెండో రోజు కూడా అదే ఫ‌లితం పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాలి.
చదవండి: SA vs IND: పంత్‌, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్‌!

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు