జ‌గ‌జ్జేత‌ల‌కు జాక్ పాట్‌.. రూ.11 కోట్ల ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించిన మహారాష్ట్ర సీఎం

Published on Fri, 07/05/2024 - 20:13

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 విజేత‌గా నిలిచి 13 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించిన భార‌త జ‌ట్టుకు మ‌రో జాక్ పాట్ త‌గిలింది. విశ్వ‌విజేత టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.

భార‌త విన్నింగ్ టీమ్‌లో స‌భ్యులైన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివ‌మ్ దూబేలు ముంబై చెందిన క్రికెట‌ర్లన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ నలుగురిని శుక్రవారం విధాన్ భవన్ (స్టేట్ లెజిస్లేచర్ కాంప్లెక్స్) సెంట్రల్ హాల్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భారత బౌలింగ్‌ కోచ్‌ పరాస్ మాంబ్రే కూడా పాల్గోనున్నారు. 

ఈ సంద‌ర్భంగానే న‌గ‌దు బ‌హుమ‌తిని ఏక్‌నాథ్ షిండే ప్ర‌క‌టించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్‌ మ్యాచ్‌లో అద్బుత క్యాచ్‌ను అందుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను షిండే ప్రత్యేకంగా అభినందించారు. కాగా జ‌గ‌జ్జేత‌ నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ సైతం రూ. 120 కోట్ల భారీ ప్రైజ్‌మనీ అందించింది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)