Breaking News

'యాంకర్‌ రోల్‌ నచ్చదు.. బంతిని బాదడమే ఇష్టం'

Published on Fri, 05/12/2023 - 17:58

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ పయనం పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ ఐదు విజయాలు, ఆరు ఓటములతో పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.

ఇక పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్న లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్‌ 172 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులతో రాణించాడు. గతేడాది ఫామ్‌ను ఈసారి కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు.  తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లివింగ్‌స్టోన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బ్యాటింగ్‌ చేసేటప్పుడు మద్దతు అందించే పాత్ర కన్నా బాదడమే ఎక్కువగా ఇష్టమని పేర్కొన్నాడు. లివింగ్‌స్టోన్‌ మాట్లాడుతూ.. ''ఒక బ్యాటర్‌ ఎలా ఆడాలనేది జట్టును బట్టి ఉంటుంది. మద్దతు అందించే పాత్రను పోషించడం నాకిష్టం ఉండదు. ప్రతి జట్టులో భిన్నమైన ఆటగాళ్లు.. వాళ్లకు భిన్నమైన పాత్రలు ఉంటాయి. నావరకైతే క్రికెట్‌ను ఆస్వాదిస్తా. భారీ షాట్లను కొట్టడాన్ని ఇష్టపడతా. పంజాబ్‌ తరపున విజయాల్లో నావంతు పాత్రను సమర్థంగా పోషించడంపైనే దృష్టి సారించా ''అని లివింగ్‌స్టోన్‌ తెలిపాడు.

చదవండి: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)