Breaking News

స్థిరత్వం లేని బ్యాటింగ్‌.. పైగా వెకిలి నవ్వొకటి!

Published on Fri, 05/19/2023 - 20:50

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్న లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ స్థిరత్వం లేకుండా ఆడుతున్నాడు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు చేస్తే మరుసటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ 9 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.  ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్‌ 270 పరుగులు చేశాడు. రెండు అర్థశతకాలు ఉన్నాయి.

ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ ఆడిన దానికంటే ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. నవదీప్‌ సైనీ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో మూడో బంతి ఫుల్‌లెంగ్త్‌ డెలివరీ వేశాడు. అయితే లివింగ్‌స్టోన్‌ కనీసం బంతి ఎలా వస్తుందో కూడా చూడకుండా గుడ్డిగా బ్యాట్‌ను ఉపాడు. ఇంకేముంది సైనీ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే క్లీన్‌బౌల్డ్‌ అయ్యానన్న బాధ లివింగ్‌స్టోన్‌ మొహంలో కనిపించలేదు కదా వెకిలినవ్వుతో పెవిలియన్‌ చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది.

చదవండి: కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)