Breaking News

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కైల్‌ మైర్స్‌.. ఏకైక ఆటగాడిగా!

Published on Tue, 04/04/2023 - 17:07

ఐపీఎల్‌లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ అరంగేట్రంలో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా మైర్స్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన మైర్స్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో  ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న మైర్స్‌ 53 పరుగులు సాధించాడు.

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన అరంగేట్ర మ్యాచ్‌లో కూడా మైర్స్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 38 బంతుల్లో 73 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌-2023 మెగా వేలంలో కైల్‌ మైర్స్‌ రూ.50 లక్షల కనీస ధరకు  లక్నో కొనుగోలు చేసింది. అయినప్పటకీ గతేడాది సీజన్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు.
చదవండి: IPL 2023: 'అదే మా కొంపముంచింది.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి'

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)