Breaking News

కోహ్లి అరుదైన ఫీట్‌.. రికార్డులు కొట్టడానికే పుట్టాడా?

Published on Sat, 05/06/2023 - 21:22

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరో అర్థసెంచరీతో మెరిశాడు. ఈ సీజన్‌లో కోహ్లికి ఇది ఆరో ఫిఫ్టీ కావడం విశేషం.  ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో 50వ అర్థశతకం సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు.

వార్నర్‌ తర్వాత ఐపీఎల్‌లో 50 ఫిఫ్టీలు సాధించిన రెండో క్రికెటర్‌గా.. టీమిండియా తరపున తొలి క్రికెటర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. వార్నర్‌ 172 మ్యాచ్‌ల్లో 59 అర్థశతకాలు సాధించి తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 233 మ్యాచ్‌ల్లో 50 అర్థశతకాలు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాత శిఖర్‌ ధావన్‌ 49 అర్థసెంచరీతో మూడో స్థానంలో, రోహిత్‌ శర్మ 41 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో, ఏబీ డివిలియర్స్‌ 40 అర్థసెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు.

దీంతో పాటు మరో రికార్డు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీపై తొమ్మిదో అర్థసెంచరీ సాధించిన కోహ్లి.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. 

చదవండి:'ఎక్కడ తగ్గాలో తెలిసినోడు'.. చిన్ననాటి కోచ్‌ కాళ్లు మొక్కి 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)