Breaking News

KL Rahul: కోహ్లి, గేల్‌ లాంటి స్టార్లకు సాధ్యం కాని రికార్డుతో

Published on Sat, 04/15/2023 - 20:30

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలిసారి బ్యాట్‌ ఝులిపిస్తున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూకుడుగా  ఆడుతున్న రాహుల్‌ ఐపీఎల్‌లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.  ఈ క్రమంలో ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆటగాడిగా రాహుల్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో కోహ్లి, గేల్‌, వార్నర్‌, ఏబీ డివిలియర్స్‌ లాంటి స్టార్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్‌ మెరవడం విశేషం. కేఎల్‌ రాహుల్‌కు 105 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించి తొలి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత క్రిస్‌ గేల్‌(112 ఇన్నింగ్స్‌లు), డేవిడ్‌ వార్నర్‌(114 ఇన్నింగ్స్‌లు), విరాట్‌ కోహ్లి(128 ఇన్నింగ్స్‌లు), ఏబీ డివిలియర్స్‌(131 ఇన్నింగ్స్‌లు) వరుసగా ఉన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)