Breaking News

చరిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Published on Thu, 01/25/2024 - 12:14

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. హైదరాబాద్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 10 పరుగుల వక్యిగత స్కోర్‌ రూట్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

రూట్‌ ఇప్పటివరకు 45 ఇన్నింగ్స్‌లలో 2555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును రూట్‌ బ్రేక్‌ చేశాడు. భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టుల్లో సచిన్‌ 53 ఇన్నింగ్స్‌లలో 2535 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు బద్దలైంది. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(1991) ఐదో స్ధానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు లంచ్‌ విరామానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(18), జానీ బెయిర్‌ స్టో(32) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌ రెండు, జడేజా ఒక్క వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs ENG: రోహిత్‌ శర్మ కళ్లు చెదిరే క్యాచ్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌ ! వీడియో

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?