Breaking News

తండ్రైన జస్ప్రీత్‌ బుమ్రా..

Published on Mon, 09/04/2023 - 11:19

టీమిండియా స్టార్‌ పేసర్‌  జస్ప్రీత్ బుమ్రా తండ్రియ్యాడు. అతడి భార్య  సంజనా గణేశన్‌ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ సోషల్‌ మీడియా వేదికగా బుమ్రా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్టుగా కూడా వెల్లడించాడు. 

"మా చిన్న కుటుంబం ఇప్పుడు పెరిగింది. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాము. జీవితంలోని ఈ కొత్త అధ్యాయన్ని ప్రారంభిచేందుకు సిద్దంగా ఉన్నాము" అంటూ జస్ప్రీత్ బుమ్రా- సంజన పేరుతో సందేశాన్ని ఎక్స్‌లో(ట్విటర్‌) పోస్టు చేశారు.

దీంతో పలువురు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  కాగా ఆసియాకప్‌ కోసం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. భార్య డెలివరీ కోసం ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతడు నేపాల్‌తో జరగనున్న గ్రూపు స్టేజి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ సూపర్‌-4 మ్యాచ్‌లకు భారత జట్టుతో కలవనున్నాడు.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)