Breaking News

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లనున్న ఇషాన్‌ కిషన్‌.. ఎందుకంటే?

Published on Mon, 06/19/2023 - 09:35

టీమిండియా యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లనున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకు ముందు  ఏన్సీఏలో డెడికేటెడ్ స్ట్రెంత్ అండ్‌ కండిషనింగ్ పోగ్రామ్‌ను బీసీసీ నిర్వహించనుంది. ఈ పోగ్రామ్‌లో కిషన్‌తో పాటు మరి కొంతమంది బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు పాల్గొనున్నారు.

ఆఖరి రెండు అంతర్జాతీయ సిరీస్‌లు గానీ దేశీయ టోర్నమెంట్‌లలో భాగం కాని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లకు ఏన్సీఏ నుంచి పిలుపుచ్చింది. వెస్టిండీస్‌ పర్యటనకు ముందు ఆటగాళ్లను ఫిజికల్‌గా సిద్దం చేయడానికి ఈ పోగ్రాంను బీసీసీఐ నిర్వహిస్తుంది. కాగా వచ్చే నెలలో విండీస్‌ పర్యటనకు వెళ్లనున్న  టీమిండియా.. ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టులో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టు జూలై 3న కరేబియన్ దీవులకు పయనం కానుంది. ఇక విండీస్‌ టూర్‌కు భారత జట్టును జూన్‌ 27న బీసీసీఐ ప్రకటించనుంది. జైశ్వాల్‌, రింకూ సింగ్‌ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కే ఛాన్స్‌ ఉంది.
చదవండి: Graeme Smith On Rohit Sharma: రోహిత్‌ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)