రాజ‌స్తాన్‌పై విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరువ‌లో పంజాబ్‌

Published on Sun, 05/18/2025 - 19:58

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 10 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో పంజాబ్ కింగ్స్‌(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజ‌న్‌లో శ్రేయ‌స్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది.

వ‌ధేరా, శ‌శాంక్ మెరుపులు
ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్  నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 219 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 70), శ‌శాంక్ సింగ్‌(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 59 నాటౌట్‌) అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌గా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌(30), ఓమ‌ర్జాయ్‌(21), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(21) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే రెండు, మ‌ఫాక‌, ప‌రాగ్‌, మ‌ధ్వాల్ త‌లా వికెట్ సాధించారు.

ఆరంభం వచ్చినా..
అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. ల‌క్ష్య చేధ‌నలో రాజ‌స్తాన్ ఓపెన‌ర్లు(50), వైభ‌వ్ సూర్య‌వంశీ(40) అద్బుత‌మైన ఆరంభం ఆందించారు.

తొలి వికెట్‌కు 76 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆ త‌ర్వాత ధ్రువ్‌జురెల్‌(53) ఒక్క‌డే ఒంటరి పోరాటం చేశాడు.  పంజాబ్ బౌల‌ర్ల‌లో హార్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జాన్సెన్‌, ఒమ‌ర్జాయ్ త‌లా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్‌.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)