Breaking News

ర‌ఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ

Published on Mon, 04/14/2025 - 23:52

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎట్ట‌కేల‌కు తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీల‌క పాత్ర పోషించాడు.

ధోని కేవ‌లం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు శివ‌మ్ దూబే(43 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫ‌లితంగా 167 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవ‌ర్ల‌లో చేధించింది. ర‌చిన్ ర‌వీంద్ర‌(37), షేక్ ర‌షీద్(27)  ప‌రుగుల‌తో రాణించారు.

ల‌క్నో బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దిగ్వేష్‌, మార్‌క్ర‌మ్‌, అవేష్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. రిష‌బ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

49 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 63 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు మార్ష్‌(30), బ‌దోని(22) రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా,ప‌తిరానా త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. ఖాలీల్ అహ్మ‌ద్‌, కాంబోజ్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.
చ‌ద‌వండి: IPL 2025: ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు..
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)