Breaking News

ఎవరికి చిక్కని బట్లర్‌.. ఏడేళ్లలో రెండోసారి మాత్రమే

Published on Sun, 04/16/2023 - 22:24

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో బట్లర్‌కు ఇది రెండో డకౌట్‌ మాత్రమే కావడం విశేషం. తొలి డకౌట్‌ అతని ఐపీఎల్‌ డెబ్యూ మ్యాచ్‌లో వచ్చింది. 2016లో రైజింగ్‌ పుణేతో మ్యాచ్‌ బట్లర్‌కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ కాగా.. ఆ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రెండో డకౌట్‌ నమోదు చేశాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

చదవండి: గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డు

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)