Breaking News

ఐపీఎల్‌-2023కు దూరం కానున్న స్టార్‌ ఆటగాళ్లు వీరే..!

Published on Sat, 03/25/2023 - 14:51

మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను ఫోర్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్‌ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. 

కాగా, ప్రతి సీజన్‌లో దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్‌ పండుగ ఈసారి కాస్త కలావిహానంగా మారనుంది. గాయాల కారణంగా చాలామంది స్టార్లు సీజన్‌ మొత్తానికే దూరం కానున్నారు.  కొందరేమో లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. గాయాల కారణంగా ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ మొత్తానికే దూరం కానున్న స్టార్‌ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది...

జస్ప్రీత్‌ బుమ్రా (ముంబై ఇండియన్స్‌)

రిషబ్‌ పంత్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌)

కైల్‌ జేమీసన్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)

విల్‌ జాక్స్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు)

జై రిచర్డ్‌సన్‌ (ముంబై ఇండియన్స్‌)

అన్రిచ్‌ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్‌)

ప్రిసిద్ధ్‌ కృష్ణ (రాజస్తాన్‌ రాయల్స్‌)

జానీ బెయిర్‌స్టో (పంజాబ్‌ కింగ్స్‌)

సర్ఫరాజ్‌ ఖాన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), ముకేశ్‌ చౌదరీ (చెన్నై సూపర్‌ కింగ్స్‌), మొహిసిన్‌ ఖాన్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు), రజత్‌ పాటిదార్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు) ఐపీఎల్‌-2023లో పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది. 

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)