Breaking News

వాళ్లకేమో అలా.. మనకెందుకిలా?!

Published on Thu, 06/08/2023 - 21:50

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తడబడుతోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఓవల్‌ పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్లు యదేచ్ఛగా పరుగులు సాధిస్తే మనవాళ్లు మాత్రం పరుగులు చేయడంలో అష్టకష్టాలు పడుతూ వికెట్లు పోగొట్టుకుంటున్నారు.

ఆసీసీ భారీ స్కోరు చేసిన చోట టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. రోహిత్‌, గిల్‌, కోహ్లి, పుజారాలు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక మిగిలిన భారం మొత్తం రహానే, జడేజాలపైనే ఉంది. ఒకవేళ​ వీరిద్దరు కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగితే మ్యాచ్‌ మూడు రోజుల్లో ముగియడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తుంది. ఆట తొలి సెషన్‌ మినహా మిగతా రెండు సెషన్లలో బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు మాత్రం చివరి సెషన్‌లోనూ తమ దూకుడు చూపిస్తున్నారు. కానీ అదే సమయంలో మన టీమిండియా బౌలర్లు మాత్రం వికెట్లు తీయడంలో నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పిచ్‌ ఒకటే.. వాళ్లకు అలా.. మనకు మాత్రం ఎందుకిలా అంటే దీనికి సమాధానం మన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంలో తప్పులున్నాయని చూపిస్తుంది.

వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతున్నప్పటికి టీమిండియా ఆటలో ఏం మార్పు కనిపించడం లేదు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్‌ రోహిత్‌ సహా గిల్‌, కోహ్లి, పుజారాలు తక్కువ స్కోర్లకే వెనుదిరిగి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.

చదవండి: కెప్టెన్‌ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన పని లేదా!

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)