Breaking News

ఢిల్లీ టెస్టు.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న వెస్టిండీస్‌

Published on Mon, 10/13/2025 - 12:17

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా టీమిండియా(Teamindia)తో జ‌రుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌తో పోరాడుతోంది.  ఫాలో ఆన్‌లో విండీస్ బ్యాట‌ర్లు భార‌త బౌల‌ర్ల‌ను  ధీటుగా ఎదుర్కొంటున్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి క‌రేబియ‌న్ జ‌ట్టు మూడు వికెట్లు కోల్పోయి 252 ప‌రుగులు చేసింది.

ప్ర‌స్తుతం ఫాలో ఆన్‌లో వెస్టిండీస్ ఇంకా 28 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంటుంది. క్రీజులో షాయ్ హోప్‌(92), కెప్టెన్ రోస్ట‌న్ ఛేజ్‌(23) ఉన్నారు. ఫ‌స్ట్ సెష‌న్‌లో విండీస్ 79 ప‌రుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ జాన్ క్యాంప్‌బెల్ అద్బుత‌మైన సెంచ‌రీ సాధించాడు. 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 115 ప‌రుగులు చేసిన క్యాంప్‌బెల్‌.. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

అంత‌కుముందు ప‌ర్యాట‌క జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో  81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాల్ ఆన్ గండాన్ని విండీస్ త‌ప్పంచుకోలేక‌పోయింది. భార‌త బౌల‌ర్ల‌లో  కుల్దీప్ యాద‌వ్  82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 తీశారు. వీరిద్ద‌రితో బుమ్రా, సిరాజ్ త‌లా వికెట్ సాధించారు. భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్‌ చేసింది.
చదవండి: Vaibhav Suryavanshi: వైస్‌ కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)