Breaking News

సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌పై వేటు!

Published on Tue, 11/12/2024 - 13:26

సెంచూరియన్ వేదిక‌గా బుధ‌వారం జరగనున్న మూడో టీ20లో భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. రెండో టీ20లో అనూహ్య ఓట‌మి చ‌విచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాల‌ని భావిస్తోంది.

పోర్ట్ ఎలిజిబెత్‌లో చేసిన బ్యాటింగ్ త‌ప్పిదాల‌ను పునరావృతం చేయకూడదని సూర్య సేన యోచిస్తోంది. అందుకు తగ్గట్టే భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిం‍డియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

అభిషేక్ శర్మపై వేటు..
గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత జట్టు మేనెజ్‌మెంట్ వేటు వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అభిషేక్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్ జోడీగా తిలక్ వర్మను ప్రమోట్ చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొం‍టున్నాయి. మరోవైపు పేసర్‌​ అవేష్ ఖాన్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. అవేష్ స్ధానంలో కర్ణాటక పేసర్ విజయ్‌కుమార్ వైశ్యాఖ్ అరంగేట్రం చేసే అవకాశముంది.

భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్ (వికెట్ కీప‌ర్‌), తిల‌క్ వర్మ‌, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజ‌య్ కుమార్ వైశ్యాఖ్‌
చదవండి: BGT: పంత్‌ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!


 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు