Breaking News

చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. 131 ఏళ్లలో ఒకే ఒక్కడు

Published on Sat, 09/12/2026 - 11:19

టీమిండియా యువ స్పిన్న‌ర్ మాన‌వ్ సుతార్ త‌న సూపర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. శ్రీలంక టూర్‌లో దుమ్ములేపిన సుతార్‌.. ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్‌లోనూ ఇర‌గ‌దీస్తున్నాడు. కార్డిఫ్ వేదిక‌గా గ్లామోర్గాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్ త‌ర‌పున‌  మాన‌వ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

ఈ రాజ‌స్తాన్ స్పిన్న‌ర్‌ రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ క‌నీసం ఒక్క ప‌రుగు ఇవ్వ‌కుండా మూడు వికెట్లు సాధించాడు. త‌ద్వారా సుతార్ ఓ చారిత్ర‌త్మ‌క రికార్డును పేరిట లిఖించుకున్నాడు. ఫ‌స్ట్-క్లాస్ క్రికెట్ హిస్ట‌రీలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు ఇన్నింగ్స్‌లలోనూ వికెట్ తీసిన రెండవ ఆటగాడిగా సుతార్ నిలిచాడు. 

ఇంత‌కుమందు ఈ ఇంగ్లండ్ దిగ్గ‌జ క్రికెట‌ర్ టామ్ హేవార్డ్ ఈ ఘ‌న‌త సాధించారు. 1895 ది ఓవల్ మైదానంలో సర్రే జట్టుపై లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతూ ఆయ‌న ఈ ఫీట్ న‌మోదు చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు 131 ఏళ్ల త‌ర్వాత మాన‌వ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు.

ఈ ఒక్క మ్యాచ్‌లోనూ టోర్నీ అంతటా నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. పేస్ బౌల‌ర్ల‌కు అనుకూలంగా కూడా పిచ్‌ల‌పై కూడా అత‌డు బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో అతడు ఇప్ప‌టివ‌ర‌కు 21 వికెట్లు ప‌డ‌గొట్టాడు. సోమ‌ర్‌సెట్‌పై ఫైవ్ వికెట్ హాల్ కూడా సాధించాడు.
చదవండి: IND vs AFG: 'వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ద్దు.. అత‌డే బెట‌ర్‌'

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)