Breaking News

సుప్రియ హ్యాట్రిక్‌.. ఫైనల్లో భారత్‌

Published on Sat, 09/12/2026 - 13:45

చైనాలో జరుగుతున్న మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ దక్షిణ కొరియాపై  5-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా మూడో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.

భారత్ తరఫున సుప్రియా హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది. ఆమెతో పాటు మధు సిదార్, సుఖ్‌వీర్ కౌర్ చెరో గోల్ చేసి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు. దక్షిణ కొరియా తరఫున యూరి జియోంగ్ ఏకైక గోల్ చేసింది.

ఈ టోర్నీలో భారత్‌ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించింది. క్వార్టర్‌ఫైనల్లో పాకిస్తాన్‌ను ఏకంగా 19-0 గోల్స్‌తో చిత్తు చేసిన టీమిండియా.. సెమీఫైనల్లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. ఫైనల్లో భారత్.. చైనా, జపాన్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది.

మహిళల జూనియర్ ఆసియా కప్‌లో వరుసగా 2023, 2024 ఎడిషన్లలో టైటిళ్లు సాధించిన భారత్‌, ఈసారి కూడా టైటిల్‌ గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని పట్టుదలగా ఉంది.

చదవండి: పాకిస్తాన్‌ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో భారత్‌

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)