Breaking News

అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌

Published on Sat, 02/24/2024 - 11:33

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరిశాపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ఇంగ్లండ్‌ వెటరన్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ట్రాప్‌లో హిట్‌మ్యాన్‌ చిక్కుకున్నాడు. ఆండర్సన్‌ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టాడు. భారత ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ వేసిన ఆండర్సన్‌.. నాలుగో బంతిని రోహిత్‌కు గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు.

ఆ బంతిని హిట్‌మ్యాన్‌ ఫార్వెర్డ్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ కొనబాగాన తగిలి వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. దీంతో నిరాశతో రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్‌ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. 

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్‌ దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ ఒక్క వికెట్‌ సాధించారు. అదే విధంగా  ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌(122 నాటౌట్‌) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్‌ ఫోక్స్‌(47),  ఓలీ రాబిన్సన్‌(58) పరుగులతో రాణించారు. 
చదవండి: WPL 2024: తండ్రి రిక్షా డ్రైవర్.. కూతురేమో మ్యాచ్‌ ఫినిషర్‌! ఎవరీ సజనా?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు