Breaking News

తొలి టీ20.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌

Published on Sun, 10/06/2024 - 21:58

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియ‌ర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది.

128 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ ఊదిప‌డేసింది. కేవ‌లం 11.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో హార్దిక్‌ పాండ్యా ( 39 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌(29), సంజూ శాంస‌న్‌(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

ఇక బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తఫిజుర్ రెహ్మాన్‌, మెహాది హ‌స‌న్ మిరాజ్ త‌లా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.

వీరిద్దరితో పాటు హార్దిక్‌ పాండ్యా, సుందర్‌, మయాంక్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌(35 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్‌ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)